చాలనిజీతముంగలిగి సంధ్యనునిత్యము ద్రాగువారికిన్ కాలునిదూతలౌదు రనంగన్దగుగాంతననెల్లధాత్రిపై పాలనునీరునుంగలియ పాలనువోలెను నుండునట్లుగానాలునుభర్తయున్ నిరతమాహరి,కీరమువోలెనుంటనౌ
No comments:
Post a Comment