అక్కా!యిక్కడెకాక భక్తినిదగన్ నయ్యాప్రదేశంబులౌమక్కాచేరిసభక్తిగొల్వదగు రామయ్యన్ మహీజాపతిన్ నెక్కాలంబునునైన రామునినింపారగొల్వంగ దాజక్కన్ గూర్చును శ్రీలు,ముక్తియునునిస్సందేహమౌనట్లుగా
No comments:
Post a Comment