శీతలమయూఖుడున్ వెలుగు సేదనుదీర్చగ మానవాళికిన్ రాతిరి,చండభాస్కరుడు రాజిలెగాంచుము తూర్పుకొండపైయాతప యుక్తుడై మిగుల యార్తిని నీయచు ,నెల్లవారుదాభీతిని గల్గునట్లుగను బెంపువహించుచు నుండెనాయనన్
No comments:
Post a Comment