Saturday, July 7, 2012

పద్య రచన --43

బోసి  నవ్వుల  నొ లికించు  బుడత  వీ వు
బొట్టు  కాటుక  ముద్దుగ  పెట్టి  నావు
బుల్లి  బుగ్గలు  నుండెను   బూ ర్ల  వలెను
ముద్దు  నీ యం గ   గోరుదు  మోహ  నాం గి !




చిన్న సవరణ కలిగిం చె వన్నె లె న్నొ

శంకరా  భ ర ణ మునకు   జటి ల  మైన
పద్య  మొక్కటి  పంపగ  పదము  మార్చి
శంక రార్యులు   బ ద్దె ము    సరియు  జేయ
చిన్న  సవరణ  కలిగిం చె   వన్నె  లె  న్నొ .

Thursday, July 5, 2012

పద్య రచన -42

విష్ణు  చిత్తీ య  కావ్యమ్ము   వీ ను లలర
రచన  గావించి  మేటిగ  రాణ  కెక్కు
ఆంద్ర  భోజుడ !  యది  తగు  నయ్య !నీ కు
దీ వన ల నిమ్ము  శ్రీ  కృష్ణ  దేవ  రాయ !



పట్టు నాజాను బాహువే ప్రభువు మాకు

ప్రజల  సేమమే  కద నిల  ప్రభుత  కాయు
పట్టు , నాజాను  బాహువే  ప్రభువు  మాకు
నీ ల  మేఘపు  దేహుడు  చాల  దయుడు
శత్రు  భీ క రు  డైనట్టి   శా ర్జ్న  ధన్వి .

సానిన్ గొల్చిన లభించు సంపద లెల్ల న్

 న్యూనత  భావన   జూతురు
సానిన్,  గొల్చిన  లభించు  సంపద  లెల్ల న్
మానక  యా  శంకరు నే
పూ నికతో  గొల్వ ,మేలు  పుర  మంతటి కిన్

పద్య రచన .

గర్భ  గుడిలోన  పూజారి   క్రమము  తోడ
ధూ ప  దీ ప ము  లీ యుచు   దుగ్ధ  మి చ్చె
నార   గిం పు న  క య్యె డ  హార  తిచ్చి
పూజ  యొన రిం చె  శ్ర ద్ధ గ  పూ లు  వేసి



Tuesday, July 3, 2012

పితరునివ ధించి తిను నట్టి సుతు డె హితుడు

కొమరు డెక్కడుం డు ను జూడ   కువల యమున
పితరునివ ధించి తిను నట్టి,  సుతు డె హితుడు
సత్ప్రవర్తన  గలుగుచు  సౌమ్యుడైన
వాని  జన్మము  సఫలము  వసుధ లోన .