Thursday, July 5, 2012

పద్య రచన -42

విష్ణు  చిత్తీ య  కావ్యమ్ము   వీ ను లలర
రచన  గావించి  మేటిగ  రాణ  కెక్కు
ఆంద్ర  భోజుడ !  యది  తగు  నయ్య !నీ కు
దీ వన ల నిమ్ము  శ్రీ  కృష్ణ  దేవ  రాయ !



No comments:

Post a Comment