Thursday, July 5, 2012

పద్య రచన .

గర్భ  గుడిలోన  పూజారి   క్రమము  తోడ
ధూ ప  దీ ప ము  లీ యుచు   దుగ్ధ  మి చ్చె
నార   గిం పు న  క య్యె డ  హార  తిచ్చి
పూజ  యొన రిం చె  శ్ర ద్ధ గ  పూ లు  వేసి



No comments:

Post a Comment