Sunday, April 22, 2012

శంకరు నకు గలవు వంక లెన్నొ

గొంతు నందు గలదు గుళికల గరలంబు
శిరము నందు గంగ తిరము గాను
నొడలు నిండ భూ తి మెడను పాప చయంబు
శంకరునకు గలవు వంక లెన్నొ .

1 comment:

  1. వంకలున్న వాడిని
    వంక వెతికి మరీ నుతించ వలెన్
    ?!

    ReplyDelete