Friday, April 13, 2012

సన్యాసికి పిల్ల నివ్వ సంబర పడియెన్

అన్యాయ మైన పని యది
సన్యాసికి పిల్ల నివ్వ , సంబర పడియెన్
కన్యా రాశిని కలిగిన
కెన్యా దేశంపు రాజు కే లీ యగ రాన్ .

1 comment:

  1. కలియుగ సరికొత్త బిజీ నెస్ మ్యాను
    సన్యాసి వైభవోపేత జీవనమ్మును
    గాంచిన ఓ అయ్య, ముదంబున
    సన్యాసికి పిల్ల నివ్వ, సంబర పడియెన్ !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete