మంద గమనము గలదిగ మహిత కెక్కి
ఉధ్ధృ తం బయి మనుజుల యుసురు దీ సె
ఏమి పాపము జేసిరో యిలను వారు
గంగ పాలైరి యకట ముక్కంటి యెదుట
పుట్టు మనుజుడు తప్పక గిట్టు నిలను
ప్రభుని కేదారు సన్నిధి ప్రాప్తి కొఱకు
ఏమి పుణ్యము జేసిరో యేమొ గాని
మోక్ష మందిరి సులువుగ ముదము గలుగ .
ముక్కంటి యెదుట మడియుట
జ క్కంగా బొందె వారు సాయుజ్యం బున్
అక్కొం డల నడుమన యా
ముక్కంటియె చేర్చుకొనెను ముదమున వారిన్ .
ఉధ్ధృ తం బయి మనుజుల యుసురు దీ సె
ఏమి పాపము జేసిరో యిలను వారు
గంగ పాలైరి యకట ముక్కంటి యెదుట
పుట్టు మనుజుడు తప్పక గిట్టు నిలను
ప్రభుని కేదారు సన్నిధి ప్రాప్తి కొఱకు
ఏమి పుణ్యము జేసిరో యేమొ గాని
మోక్ష మందిరి సులువుగ ముదము గలుగ .
ముక్కంటి యెదుట మడియుట
జ క్కంగా బొందె వారు సాయుజ్యం బున్
అక్కొం డల నడుమన యా
ముక్కంటియె చేర్చుకొనెను ముదమున వారిన్ .
No comments:
Post a Comment