సాయి పూజ కొఱకు చామంతి పూలను
దెచ్చి , వాడకుండ పచ్చ కొఱకు
కుండలోన బెట్టె గువలయమును మఱి
వాడ కుండ నుండు వార మైన .
పచ్చ కొఱకు అనగా పసుపు పచ్చ దనము కొఱకు
గా అన్వయించుకొన ప్రార్ధన .
దెచ్చి , వాడకుండ పచ్చ కొఱకు
కుండలోన బెట్టె గువలయమును మఱి
వాడ కుండ నుండు వార మైన .
పచ్చ కొఱకు అనగా పసుపు పచ్చ దనము కొఱకు
గా అన్వయించుకొన ప్రార్ధన .
No comments:
Post a Comment