పాతాళ గంగ దెచ్చెను
పాతాళము నుండి నరుడు బాణము విడి చిన్
తాత యగు భీ ష్ము కొఱకుగ
ఆత్రముగా ద్రాగి భీష్ము డాయువు వదిలెన్
సరగు భీష్ముని దప్పిక దీ ర్చు కొఱకు
పార్ధు డ త్తఱి సంధించి బాణ మవల
తెచ్చే పాతాళ గంగను ముచ్చట గను
త్రాగి భీ ష్ముడు సులువుగ దనువు విడిచె
పాతాళము నుండి నరుడు బాణము విడి చిన్
తాత యగు భీ ష్ము కొఱకుగ
ఆత్రముగా ద్రాగి భీష్ము డాయువు వదిలెన్
సరగు భీష్ముని దప్పిక దీ ర్చు కొఱకు
పార్ధు డ త్తఱి సంధించి బాణ మవల
తెచ్చే పాతాళ గంగను ముచ్చట గను
త్రాగి భీ ష్ముడు సులువుగ దనువు విడిచె
No comments:
Post a Comment