పచ్చని చెట్టును గొట్టిన
పచ్చగ వాడుండ బోడు భరణిని నిజమున్
నచ్చక యీ నా మాటలు
విచ్చలవిడి గొట్టె నేని వివశత నొందున్
కారణం బును లేకయ ఖడ్గ మూని
ఎవడు కొట్టునో చెట్టును నీ పుడమిని
సరము పడుగాక యనుచును శాప మిచ్చు
చూడు ! పోవద్దు తరువుల జోలి కెపుడు
తరువు లేడ్చును నిజమిది తరుణు లార !
ఆకు రాల్చును దఱచుగ నదియ గుర్తు
వాటి కాకులే కన్నీళ్ళు వసుధ లోన
మనువు సాగించు నవి కూడ మనకు వలెనె
పచ్చగ వాడుండ బోడు భరణిని నిజమున్
నచ్చక యీ నా మాటలు
విచ్చలవిడి గొట్టె నేని వివశత నొందున్
కారణం బును లేకయ ఖడ్గ మూని
ఎవడు కొట్టునో చెట్టును నీ పుడమిని
సరము పడుగాక యనుచును శాప మిచ్చు
చూడు ! పోవద్దు తరువుల జోలి కెపుడు
తరువు లేడ్చును నిజమిది తరుణు లార !
ఆకు రాల్చును దఱచుగ నదియ గుర్తు
వాటి కాకులే కన్నీళ్ళు వసుధ లోన
మనువు సాగించు నవి కూడ మనకు వలెనె
No comments:
Post a Comment