Thursday, August 1, 2013

ముసలి దనము

ముసలి దనము వలన  మొద్దు బారు మెదడు
చట్ట నొప్పి  భుజము జాచ లేరు
పులిసి   పోవు  నొడలు  పోడిమి దగ్గును
బొందు  విడువ మేలు ముందు గానె . 

1 comment:

  1. ముసలితనం ఎడల అంత నిరాశ పనికిరాదు సుబ్బారావుగారూ!మనసుకు ముసలితనం సోకనీయకూడదు!నాకు డెబ్భై ఏళ్ళు అయినా నేను ముసలివాణ్ణి కాను!

    ReplyDelete