వావి వరుసలు జూడక పాపి యైన
సైంధవుడు కామ ముగలిగి సాధ్వియుమ‘ఱి
జాజిపూ వంటి సతిపైన మోజు గలిగి
కాకి రూపు డా సైంధవ ఖలుడు వలచి
ద్రౌపదిని మఱి చెందెను దుర్గతి నిల
సైంధవుడు కామ ముగలిగి సాధ్వియుమ‘ఱి
జాజిపూ వంటి సతిపైన మోజు గలిగి
కాకి రూపు డా సైంధవ ఖలుడు వలచి
ద్రౌపదిని మఱి చెందెను దుర్గతి నిల
No comments:
Post a Comment