శంకరాభరణము బ్లాగు వంక జూచు
వారు నిరతిశ యానంద భరితు లగుట
నిజము ,కారణం బేమన నీతి నియమ
ముగల వారలు మాత్రమే సుగమ రీతి
రచన గావింత్రు మఱి యందు రమ్య ముగను
వారు నిరతిశ యానంద భరితు లగుట
నిజము ,కారణం బేమన నీతి నియమ
ముగల వారలు మాత్రమే సుగమ రీతి
రచన గావింత్రు మఱి యందు రమ్య ముగను
No comments:
Post a Comment