Thursday, September 3, 2015

పద్య రచన -హనుమ -సూర్యుడు

ఫలమ యనుకొని  సూర్యుని బట్ట బోవ
కాలి  నీ మూతి  యె ఱ్ఱగ గంది పోయె 
నంత సాహసం బదియేల  హనుమ !నీకు ?
పట్టు కొంటివి చివరకు పగటి ఱేని


2 comments:

  1. హనుమ గగనాన సూర్యుని గనుచు తలచె . మంచి ఫలమిది వదలిన మరల రాదు. తృప్తి దీరగ దీనిని తినగ వలయు !నంచు కాల్చుకొనెదవడ సంచితముగ!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete