Thursday, September 3, 2015

న్యస్తాక్షరి [య -తి -ప్రా -స } తేటగీతి

యముని మెప్పించి సావిత్రి హర్ష మునన 
తిరిగి యిచ్చు నటుల జేసె దీయ నైన 
బ్రాణములు భర్తవి యముని  బారి నుండి 
సతులు జేయలే నిదిలేదు జగము నందు 

2 comments:

  1. యశము గల్గును సద్గురు నాశిషాన- తిమిర భావాలు తొలగుచు ధిషణ గలుగు-ప్రాజ్ఞుడై వెల్గు సద్గతి ప్రాప్తి గలిగీ- సములు కనరారు గురునకు సంఘమందు!

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete