
అంతయు మిధ్యయె పుడమిని
సంతును నిక నాలుమగల సంబంధమునున్
వింతయె,నగుచోనెటులుగ
సంతాపముదెల్ప నొప్పు జన్మదినమునన్

ఆపగరాని దుంఖమిడి యాప్తుడు సద్గుణు డంతమొంద,సం
తాపముదెల్పగాదగును దప్పక,జన్మదినమ్మునన్ సఖా!
పాపము జేయనెప్పుడును భద్రము జేతును నంచు నాభవున్
బ్రాపును గోరుచున్ భువిని రక్షణ నిమ్మనిఋవేడుకొమ్మికన్
జన్మదినశుభ సమయాన శంకరుండ
ప్రత్యుత్తరంతొలగించుయాయు రారోగ్య సంపదల్ హర్ష మొదవ
యిచ్చు గావుత శంకర! యిహమునందు
వందన శతము లీయవి యందుకొనుము