నానీ! కంటివె,యిత్తురెప్పుడు మఱిన్ నారంబుగానచ్చటన్ తేనీరే,యిడనొప్పుదేవళములో దీర్ధంబుగా నెప్పుడున్ మాన్యంబౌ తులసీ రసంబును నికన్ మందుంగ జీరంబునున్ బానీయంబుగ నీయ పొందురుగదా భక్తాళి కైవల్యమున్
No comments:
Post a Comment