వితరణ బుద్ధితోడనిల వేలకువేలుగ దానమీయగాబ్రతిదిన మట్లు జేయగను బాడియు పంటలు సొమ్ము లన్నియున్ నితరుల బాలికింజనగ నించుక లేమికి భీతు డై దగన్మతిసెడినట్టి వారలకు మాధవుడేనిజమైన దేవుడౌ
No comments:
Post a Comment