ఏడు కొండల శ్రీ వేంక టేశ ! శ్రీ శ !
మమ్ము గాపాడ దిగిర మ్ము మంగతోడ
ముసలి పండుల మైతిమి ముదిమి వలన
మేము రాలేక గోరితి మిమ్ము సామి !
ఆకసంబున మేఘంబు లావ రించె
నెటుల వత్తును మెట్లెక్కి యీ శ ! రమణ !
ఇప్పు డిక్కడె యీ యవ ? యొప్పు గాను
నీ దు దర్శన భాగ్యంబు నెమ్మ నమున .
No comments:
Post a Comment