సోదర సోదరీ మణులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ఏడు గుఱ్ఱాల యాసామి ! వేడు కొందు
అంధ కారము జగమున నలము కొనియె
వంద నంబులు వేవేలు గందు కొనుచు
నీ వు కనిపించు మాకయ్య !రవివ రేణ్య !
ఏడు గుఱ్ఱాల యాసామి ! వేడు కొందు
అంధ కారము జగమున నలము కొనియె
వంద నంబులు వేవేలు గందు కొనుచు
నీ వు కనిపించు మాకయ్య !రవివ రేణ్య !
No comments:
Post a Comment