మిరప పండ్లు దెచ్చి మిసమిస లాడేవి
చింత పండు వలయు నంత నుప్పు
మిసిమి గాగ వేచి మెంతి పొ డియును, నా
వాలు మిరప పండ్లు గలిపి మిక్సి
వేసి ముద్ద యైన ,తీసి యా ముద్దను
బెట్టి నొండు చోట యట్టు లెమరి
గరిటె లోన నూనె గాచిపో పునువేయ
నిచ్చు మంచి రుచిని పచ్చడ దియ
పండు మిరప కాయ పచ్చడి ,నేతిని
వేడి యన్న మందు వేసి కొనుచు
ముద్ద ముద్ద దినగ మోమునం గల జిహ్వ
రొట్ట లేయు బుగ్గ సొట్ట బడగ
చింత పండు వలయు నంత నుప్పు
మిసిమి గాగ వేచి మెంతి పొ డియును, నా
వాలు మిరప పండ్లు గలిపి మిక్సి
వేసి ముద్ద యైన ,తీసి యా ముద్దను
బెట్టి నొండు చోట యట్టు లెమరి
గరిటె లోన నూనె గాచిపో పునువేయ
నిచ్చు మంచి రుచిని పచ్చడ దియ
పండు మిరప కాయ పచ్చడి ,నేతిని
వేడి యన్న మందు వేసి కొనుచు
ముద్ద ముద్ద దినగ మోమునం గల జిహ్వ
రొట్ట లేయు బుగ్గ సొట్ట బడగ
No comments:
Post a Comment