అయ్యా ....
గోపాలయ్యా !
అంతంత మాత్రం
నీ ఆరోగ్యం
అయినా ....
మొన్న తల్లి దండ్రుల ఋణం
నిన్న సోదరి ఋణం
నేడు సోదరుని ఋణం
కాదు .......
పుణ్య లోకాలకు పంపే భాగ్యము నీకు కల్గింది
అహా ! ఏమి నీ ధార్మికత !
నావల్ల కాదు
నిన్ను అభినందిచడం
ఇవి యే నా జోహార్లు .
ఆశీస్సులు 1 . తమ్ము భార్యకు ,పాపకు దారి చూపి
ఆదుకొనుమయ్య ! గోపాల ! ఆదుకొనుము
జరగకూడని దారుణం జరిగిపోయె
ఏమి సేతుము చెప్పుదు మేవరితోడ !
2 ధైర్యము సెప్పుము లక్ష్మికి
ధైర్యము యే సగము బలము ధైర్యము సిరులున్
ధైర్యము మనుగడ నిచ్చును
ధైర్యముగా నుండి నీవు ధైర్యము చెపుమా !
3 ఆదిదంపతులై నట్టి యాది దేవు
లాయురారోగ్య సంపదలన్ని యిచ్చి
కంటికిని ఱ ప్ప యట్లయి కాచుగా త !
ఇ మ్మహా త్ముల గారుణ్య మింపు మీ ఱ
No comments:
Post a Comment