మిన్నక యుండగా ను వ ల దెన్నడు ,చచ్చుట నాపగా దగున్
అన్నమొ రామచంద్ర యని యందరు చచ్చిన, రామరా జ్యమే
యెన్నడు నుండున ట్లుగను పన్నుగ నందరు బాటు నొందుచున్
నెన్నిక లందు నె న్నుకొన మిన్నగు వానిని నొప్పుగా ధరన్

No comments:
Post a Comment