Friday, August 1, 2014

...మాతాపితల సేవ.



చిత్ర మందున జూడగ జెప్ప వచ్చు
బుత్రుడ నగను నొప్పును బుడమి యందు
తల్లి దండ్రుల నిరువురి ద్రాసు నందు
మోయు చుండెను బ్రేమను ముదిత మలర  

No comments:

Post a Comment