Saturday, August 23, 2014

పద్యరచన-రెండుసింహములు



రెండుసింహములచ్చటపండుకొనుట
చూడ ముచ్చట గలిగించుజూపరులకు
వాని పొత్తులుజూడగవాహవహహ
భేషుగాగని పించెనుబ్రీతి జూడు

No comments:

Post a Comment