Sunday, August 10, 2014

పద్య రచన -శ్రీ కృష్ణుడు నదిని దాటుట

దాటు చుండగ గృష్ణుడు దారి యిచ్చె
దల్లి యమునయె  జూడుమా లల్లి !యచట
జగము నాడించు నాతడు చంటి బిడ్డ
వోలె కూర్చుండె భుజముపై  బుద్ధి తోడ



No comments:

Post a Comment