వరదలు వచ్చెను జూడుము
పరవళ్ళను ద్రొక్కు కొనుచు, బాబా గుడినిన్
వరదల నీరది చుట్టెను
వరదుని యున్వ దలలేదు వరదలు సుమ్మీ
వరద వచ్చెను గుడిచుట్టు బాగు గాను
గుడికి బోవంగ గలదట పడవ మనకు
రండు పోదము పడవపై రమ్య ముగను
ముక్తి తోబాటు గలుగును రక్తి కూడ
పరవళ్ళను ద్రొక్కు కొనుచు, బాబా గుడినిన్
వరదల నీరది చుట్టెను
వరదుని యున్వ దలలేదు వరదలు సుమ్మీ
వరద వచ్చెను గుడిచుట్టు బాగు గాను
గుడికి బోవంగ గలదట పడవ మనకు
రండు పోదము పడవపై రమ్య ముగను
ముక్తి తోబాటు గలుగును రక్తి కూడ
No comments:
Post a Comment