Saturday, October 25, 2014

వృక్షో రక్షతి రక్షితః

రాజ మార్గము జూడుము రమ్య మలరి
త్రాచు పామును బోలుచు తళుకు లీనె
చెట్లు  లేనట్టి  మార్గము  చిత్రమాయె
చెట్లు నా టంగ  వలయును నీడ కొఱకు



No comments:

Post a Comment