తల్లి దండ్రుల నుండియు దనయు లకును
వారి నుండియు మఱి యును వారి బిడ్డ
లకును నిట్లు త రతరము లకును బేగు
బంధము కొనసాగు చు నుండు వదల కుండ
పేగు బంధము మూలాన బ్రేమ గలుగు
బంధ మదియలే నియెడ ల భవుని కైన
కలుగ వెన్నటి కియనురా గములు దనదు
సంతు పైనను నిజమిది శంక రార్య !
వారి నుండియు మఱి యును వారి బిడ్డ
లకును నిట్లు త రతరము లకును బేగు
బంధము కొనసాగు చు నుండు వదల కుండ
పేగు బంధము మూలాన బ్రేమ గలుగు
బంధ మదియలే నియెడ ల భవుని కైన
కలుగ వెన్నటి కియనురా గములు దనదు
సంతు పైనను నిజమిది శంక రార్య !
No comments:
Post a Comment