సెలవు గాబ్రకట ననుని చ్చిరి గురువులు
కవిత లకికను శంకర ! కారణంబు
దెలియ కుండెను , సెలవది దేని కొరకొ ?
యేండ్ల కొలదిగ సాగెడి యీ కృ షినిట
యాపి వేయుట ధర్మమా ? యజ్ఞ పురుష !
కవిత లకికను శంకర ! కారణంబు
దెలియ కుండెను , సెలవది దేని కొరకొ ?
యేండ్ల కొలదిగ సాగెడి యీ కృ షినిట
యాపి వేయుట ధర్మమా ? యజ్ఞ పురుష !
No comments:
Post a Comment