ఘనమగు దాపము నోర్వక
యనుమతి పతివలన బొంది యాహా యనుచు
న్ద నహర్మ్యము లోన నుపరి
స్తన వస్త్రము విడిచి వధువు తలచెను మామన్
(మామ =చందమామ )
యనుమతి పతివలన బొంది యాహా యనుచు
న్ద నహర్మ్యము లోన నుపరి
స్తన వస్త్రము విడిచి వధువు తలచెను మామన్
(మామ =చందమామ )
No comments:
Post a Comment