అనిశము సర్వ భూతముల యందిల దైవము జూచు చుండియు
న్దనరగ బ్రేమ భావము లు తప్ప క వర్తిలు చున్మ నం గగా
న నయము శాంతి సౌఖ్యము లె యాయత రీతి నొప్పవే ?
యనుపమ ! నీవె దెల్పు మది యాయువు గూడను వృధ్ధి చెంద దే ?

No comments:
Post a Comment