ఆమని యైననున్నపుడు రాహువు మ్రింగగ చంద్రునిన్భళా
కౌముది లేని రాతిరిని గాంచెను ,బున్నమి నాడు వింతగా
నామది యేలకో దిగులు నాయని పించెను గారణంబహో
యేమయి యుండునో దెలియ దిప్పటి కార్యుడ! యేమొభా వినిన్

No comments:
Post a Comment