రామయ శెట్టియున్బలికె రాక్షస కృత్యము గాదలం చుమా
భామయు భామయున్గ లియ బాలుడు పుట్టెను సత్య భామకు
న్నామని బాధ లొందినను హాయిని నీయగ గాన్పు నొందగా
రాముని దీవనల్గలుగ రమ్యమ యౌనుగ జీవితంబుసూ

No comments:
Post a Comment