Thursday, March 23, 2017

పద్య రచన -రుబ్బురోలు -పొత్రము

రుబ్బు రోలును పొత్రము లబ్బురంబు
జూసి వాటిని  నాయెను  సుమ్ము చాల
కాల మార్య!యి కకనగ  గాలు వోలె
దోచె నాదు మ ది కదియ తులక రించె

1 comment:




  1. -


    సబ్బులేల సుమా, ముఖంబున చక్కగా పసుపున్ సదా
    రుబ్బవమ్మ జిలేబి గట్టిగ రూపుమారు లతాంగికి
    న్నిబ్బరమ్ముగ గానవచ్చును నిమ్మళంబగు మేనియు
    న్నబ్బురమ్ము సువాసనల్గొను నమ్మవమ్మ మృణాలినీ !


    జిలేబి

    ReplyDelete