కందము వ్రాయలేని కవి గణ్యత కెక్కును కీర్తి నందుచున్
వందన మాచరింతు నిక పండితు డాతడు నిజ్జగంబునన్
కందమువ్రాయగా దగును కష్టమొ కించుక బడ్డచోధరన్
ఛందము సాక్షిగా నతడు సత్కృతిజేయును నెల్లవే ళలన్

No comments:
Post a Comment