హరుని జూచి వేగమ్మున హరుడు పారె
హరియు హరుడును నొక్కరే యార్య !వినుము
పారు ట నునది జరుగదు భవులు వారు
వారి గూరిచి మనమట్లు పలుక వలదు
వంద నంబులు సేయగ వలయు సుమ్ము
హరియు హరుడును నొక్కరే యార్య !వినుము
పారు ట నునది జరుగదు భవులు వారు
వారి గూరిచి మనమట్లు పలుక వలదు
వంద నంబులు సేయగ వలయు సుమ్ము
No comments:
Post a Comment