అతులిత రామణుయతన హ్లాదముగూర్చెడి యాలలామ,భారతిగని బ్రహ్మదేవుడనురక్తిని బొందెను వేల్పులౌననన్ శ్రుతిమయ రూపమందుటను జూచెడువారలు భక్తితోదగన్ నతులను నిచ్చుచుదిరటనవ్యతరీతిని నొందునామెకున్
No comments:
Post a Comment