మతులను బోవదోచునట మాన్యులకైనను జేయు గీడునున్ సతతము భార్యతో గొడవ,సంతస మిచ్చును భర్తకెప్పుడున్ వితరణ బుద్ధి గల్గుచును బేదల జీరుచు నన్నమిచ్చుచోగతమును మర్చిపోవుచును గారవ మొప్పగ నుండ మేలగున్
No comments:
Post a Comment