మధుర మోహన రీతిని బధిరులకునుహృదయ ముప్పొంగ జేయునీ హ్లాద గొంతుతీయ తీయని రాగాలు దీయు చుండిగాన మొనరించు పికమ!నిన్గాన నగునె
No comments:
Post a Comment