సంద్ర లంఘనము నొనర సల్పి హనుమలంక జేరగ నతనిని రక్కసు లటనిప్పు వెట్టగ దోకకు భవనములనుసంయ మనమును గోల్పోయి సరగు గాల్చిమాన ధనమున నున్నట్టి మైధిలి గనె
No comments:
Post a Comment