కుపితుడు గాక యెప్పుడును గూర్మిని నెల్లరి మానసంబులన్ గపటము లేని పద్ధతిని గర్మఠు వోలెను జూరగొన్నచోనపగత మత్సరంబునన నందఱి సేమముజూడగల్గునాజపతపముల్ త్యజించి చను సాధకుడందును సద్గతిన్ వెసన్
No comments:
Post a Comment