ఎదుటన పాము జూసిన నరేంద్రుడు భీతిని నొక్కసారిగానెదకు భయంబు గల్గుట నహెచ్చుగ రక్తము పాఱుచుండుటన్ గదలగ రక్తనాళములు గ్రక్కున నుబ్బుచు దేహమంతటన్ గదలగ లేనివాడు వడిగం బరువెత్తుట చోద్యమెట్లగున్
No comments:
Post a Comment