కన్యంగూడిన బాపముల్ దొలగిమోక్ష ప్రాప్తియౌ నందురేకన్యంగూడిన వచ్చు గర్భము గదా కాదందురా మీరుభోమన్యంబందున నుండు వారల వలెన్ మాట్లాడన్యాయంబు నే?కన్యంగోరుట ధర్మమారవి!యికన్ గౌరింగ భావింపుమా
No comments:
Post a Comment