వేకువ ఝామునన్ గుహను వీడుచు ముందుకు దూకెనొక్కటన్ మేకను గాంచి సింహమదె,మ్రింగునటంచుఱికెన్ భయమ్మునన్ నాకుల నాహరించుటను నాహరిణంబట యాపుచున్ వెసన్ భీకర మౌవిధంబుగను వేలకొ లందిగ నంగలేయుచున్
No comments:
Post a Comment