Sunday, July 3, 2022

చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు” ..)

 తండ్రి యానతిఁ బాటింప ధర్మ మనుచు

రాము డేగగ నడవికి ,రాము నాఙ్ఞఁ
బాద రక్షలు సేవించి యాభ రతుడు
పాల నను జేసె రాముడు వచ్చు వరకు
చెప్పులను గూర్చి గొప్పగాఁ జెప్పనొప్పు

No comments:

Post a Comment