పంతులె తప్పులం బలుకవచ్చని చెప్పెను పిల్లవాండ్రతో
వింతగ నుండె బాల !విన వీనుల కిప్పుడు పిల్ల వాండ్రతో ఁబంతులె సెప్పెనా రనుట, పాడియె చెప్పుడు మీర లందఱున్ సుంతయు బుద్ధి లేని బహు చోద్యపు మానిసి యై మెలంగు నే
No comments:
Post a Comment