Saturday, July 2, 2022

భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్”

 కర్తయు కర్మయు క్రియయును

భర్తయె గద భార్య కెపుడు పరికింపంగన్
భర్తకుఁద్రాగుట గలిగిన
భర్తయె భారమ్ము గాఁడె భార్యకు నెపుడున్

No comments:

Post a Comment